E.G: రాజమండ్రి రూరల్ కాతేరు హైస్కూల్ సమీపంలోని వేగివారి వీధిలో 35 ఏళ్లుగా డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా నిధులు లేవంటూ అధికారులు చెబుతున్నారని స్థానికులు తెలిపారు. చిన్నపాటి వర్షానికే వీధి జలమయమవుతోందని, ప్రభుత్వం వెంటనే డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
35 ఏళ్లుగా డ్రైనేజీ, తాగునీటి సమస్యలు


