హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మేయర్ పీఠం దళితులకు కేటాయించండి'

VSP: నగర పాలనకు దళితులను దూరంగా ఉంచి వివక్ష పాటిస్తున్నారని పలు దళిత బహుజన పార్టీలు, సంఘాల నేతలు మండిపడ్డారు జోరువానలోనూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు మాట్లాడుతూ.. జీవీఎంసీ మేయర్ పీఠం రిజర్వేషన్ల ప్రాతిపదికపై దళితులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.