హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్‌ ఔట్ పరేడ్‌కు సన్నాహాలు

కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో ఇవాళ 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్‌ ఔట్ పరేడ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. బెటాలియన్‌లో 430 మంది, డీటీసీలో 199 మంది శిక్షణ పొందిన ట్రైనీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, కమాండెంట్‌ దీపికా పాటిల్‌ పరేడ్‌ను పరిశీలించి ట్రైనీలకు దిశానిర్దేశం చేశారు.