హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నీట‌ మునిగిన‌ సింధియా-శ్రీహరిపురం

VSP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి సింధియా–శ్రీహరిపురం పోర్ట్ రోడ్డు గురువారం పూర్తిగా జలమయమైంది. రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చాలా ఇళ్ల‌ల్లో నీరు చేయ‌డంతో స్థానికులు ఇబ్బందులు ప‌డుతున్నారు.