హైదరాబాద్: 28°C
క్రీడలు

జపాన్ వీధుల్లో సందడి చేసిన క్రికెటర్లు

ఆసియా గేమ్స్‌లో పాల్గొనడం కోసం భారత జట్టు ఇప్పటికే జపాన్‌ చేరుకుంది. భారత్ తన తొలి మ్యాచ్ ఆడటానికి మరో 4 రోజుల సమయం ఉండటంతో క్రికెటర్లు జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ వర్షంలో గొడుగులు పట్టుకుని షాపింగ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.