హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంది కొట్కూరులో కొనసాగుతున్న ముంపు బాధితుల దీక్షలు

NDL: శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన GO.MS.NO.98 అమలు చేయాలని బాధితులు జయన్న డిమాండ్ చేశారు. గురువారం నంది కొట్కూరు పట్టణంలో 183వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బాధితులు జయన్న మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ.98 నేటికీ అమలు కాకపోవడం అత్యంత దారుణం అన్నారు.