SKLM: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సామాజిక సేవకుడు హాంగీర్ బెహరా పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా గురువారం సోంపేట రైల్వే స్టేషన్‌లో 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో' కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నష్టాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం'


