AKP: మాడుగుల ఎంపీడీవో కొంకి అప్పారావు తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురవుతున్న పొలాలను గురువారం పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీటిని గుర్తించి, వెంటనే నీరు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఉపాధి హామీ శ్రామికులకు సూచించారు. తుఫాన్ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల అప్రమత్తంగా ఉండాలి'


