హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

VKB: డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు సంబంధిత కాలేజీలను సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన సీట్ల కోసం ఈ నెల 28, 29 తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.