HYD: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని దానం నాగేందర్ తెలిపారు. అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ వచ్చామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంటానని, మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుని శాసనసభకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ
శాసనసభకు పోటీ చేస్తా: దానం


