HYD: ఉస్మానియా యూనివర్సిటీ RCUESలో వార్డు అధికారులకు మూడు రోజుల సామర్థ్య పెంపు కార్యక్రమం నిర్వహించారు. సీడీఎంఏ, NIUM ఆధ్వర్యంలో 40 మున్సిపాలిటీల అధికారులకు ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, వ్యర్థాల విభజన, సేకరణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో RCUES డైరెక్టర్ డా. శ్రీనగేశ్, NIUM డైరెక్టర్ వి. వేణుగోపాల్ పాల్గొన్నారు.
తెలంగాణ
పారిశుద్ధ్యంపై వార్డు అధికారులకు శిక్షణ


