NRPT: PRTU-TS జిల్లా అధ్యక్షుడిగా యాద్గిర్ జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పల్లె వెంకట్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా ఎం. రఘువీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంజనా గార్డెన్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 20 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దసరాకు కేవలం రెండు డీఏలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘం.. వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు.
తెలంగాణ
జిల్లా అధ్యక్షులుగా యాద్గిర్ జనార్దన్ రెడ్డి


