హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ పాలనలో 99 శాతం హామీల అమలు: మాదినేని

ATP: బ్రహ్మసముద్రం మండలంలో పదవీ విరమణ పొందుతున్న ఎంపీటీసీలకు ఎంపీపీ కంభం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, సమన్వయకర్త తలారి రంగయ్య హాజరయ్యారు. వైఎస్ జగన్ పాలనలో 99 శాతం హామీలు అమలు చేశారని మాదినేని తెలిపారు.