హైదరాబాద్: 28°C
క్రీడలు

కేరళంకు చేరుకున్న టీమిండియా

భారత్, వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళంలో జరగనున్న నేపథ్యంలో టీమిండియా అక్కడికి చేరుకుంది. స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఈ సిరీస్‌లో పాల్గొంటుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టిన రోహిత్.. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సన్నాహాలు చేస్తున్నాడు.