WPLలో గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమవ్వడంతో యాజమాన్యం హెడ్ కోచ్ లిసా కైట్లీపై వేటు వేసింది. 2027 సీజన్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ విలియమ్స్‌ను నూతన కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. విలియమ్స్ WPL-2024లో కోచ్‌గా RCBని విజేతగా నిలిపాడు. అలాగే, ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకూ టైటిల్‌ను అందించిన అనుభవం ఉంది.
క్రీడలు
ముంబై ఇండియన్స్‌కు కొత్త హెడ్ కోచ్


