హైదరాబాద్: 28°C
క్రీడలు

జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత హాకీ జట్టు

ఏషియన్‌ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈరోజు దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8-2 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఇది భారత్‌కు వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో 'పూల్‌-A'లో IND అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఈ శనివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్‌ జపాన్‌తో తలపడనుంది.