వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియా స్థాయికి చేరుకోవడమే తమ ముందున్న లక్ష్యమని పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిందని ప్రశంసించాడు. ఇటీవల కాలంలో భారత్‌తో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోయిందని తెలిపాడు. 2027 WC కోసం జట్టును సిద్ధం చేయడంపైనే ప్రస్తుతం తమ దృష్టి ఉన్నట్లు వెల్లడించాడు.
క్రీడలు
భారత్ స్థాయికి చేరడమే మా లక్ష్యం: పాక్ కోచ్


