టీమిండియా స్పిన్నర్ చాహల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అతడు తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ పోస్టే ఇందుకు కారణం. లార్డ్స్ స్టేడియం గ్యాలరీలో నిల్చొని తీసుకున్న తన ఫొటోలను షేర్ చేస్తూ.. దానికి 'The Last Dance' అనే క్యాప్షన్ జతచేశాడు. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లుగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
క్రీడలు
చాహల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా?


