హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్‌: భారత్‌ ఖాతాలో 15 మెడల్స్

జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 15 పతకాలు సాధించింది. ఇందులో 1 స్వర్ణం, 6 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో భారత్‌ 14వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 67 స్వర్ణాలు, 24 రజతాలు, 10 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 101 పతకాలతో చైనా నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. 74 మెడల్స్‌తో జపాన్ రెండో స్థానంలో నిలిచింది.