హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: MLA

NGKL: రాష్ట్రంలో పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూరి గుడిసెలు ఉన్న పేద ప్రజలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మొదటి విడతలో లక్ష ఇండ్లను మంజూరు చేయగా అవి నిర్మాణాలు పూర్తి కావచ్చాయని తెలిపారు.