GDWL: నీటిని పొదుపుగా వినియోగింస్తే భవిష్యత్తు తరాల మనుగడ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలు, పామ్ కుంటల నిర్మాణంతో జల సంరక్షణ చేయవచ్చన్నారు
తెలంగాణ
న్యూఢిల్లీలో కలెక్టర్ ప్రసంగం


