కోనసీమ: అమలాపురం మండలం గంగలకుర్రులో జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో గాయపడి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన కార్యకర్తలను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులను కోరుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంగలకుర్రు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే


