హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంభంలో బురదమయంగా రహదారులు

ప్రకాశం: కంభం పట్టణంలోని విద్యానగర్‌లో చిన్నపాటి వర్షానికే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. దీంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని స్థానికులు వాపోతున్నారు. వెంటనే రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.