SDPT: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలోని నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. దీంతో చెరువు పరిసరాలు కనువిందు చేస్తున్నాయి. గ్రామస్థులు, యువత చెరువు అందాలను తిలకించేందుకు తరలివస్తున్నారు. రైతులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరు సమృద్ధిగా చేరడంతో సాగుకు భరోసా లభించిందని పేర్కొన్నారు.
తెలంగాణ
నిండుకుండలా నరసింహ చెరువు


