హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత'

GDWL: గట్టు మండలంలోని అంతంపల్లి పాఠశాలలో నేడు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛతే సేవ - పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయం" అనే నినాదంతో పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు రంగన్న, సర్పంచ్ శంకరమ్మదానయ్య, పంచాయతీ కార్యదర్శి మారెప్ప విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్ ఎం మాట్లాడుతూ..స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.