హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చేర్యాలలో జిల్లా మహాసభలు

SDPT: చేర్యాల పట్టణంలో ఇవాళ (AISF)అఖిల భారత విద్యార్థి సమైక్య ఐదవ జిల్లా మహాసభలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్య రంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ర్యాలీతో పలువురు నేతలు నిరసన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను బడ్జెట్లో కేటాయించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు.