KNR: గన్నేరువరం మండలం జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తాడూరి కరుణశ్రీ–రమణారెడ్డి దంపతుల విరాళంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేశారు.
తెలంగాణ
స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


