హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైఎస్ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు

GNTR: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను సీపీఐ నేతలు తాడేపల్లిలో కలిశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు ప్రజా సమస్యలపై జగన్‌తో చర్చించారు. ఈ నెల 26న విజయవాడలో కరువు పరిస్థితులపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని వారు జగన్‌కు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సజ్జల కూడా పాల్గొన్నారు.