ప్రకాశం: లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా అన్నారు. మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ప్రజల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరిస్తానన్నారు. జిల్లాలో భూ వివాదాలు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని ఎస్పీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా


