హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని కౌన్సిలర్‌ పరామర్శ

MDK: రామాయంపేట మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన అక్కల అరవింద్‌ గుండెపోటుతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న కౌన్సిలర్‌ దాకి శ్యామల స్వామి గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. అరవింద్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.