హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు కంటి పరీక్షలు

MDK: మనోహరాబాద్ మండలం కూచారం KGBVలో విద్యార్థినులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. RBSKలో భాగంగా తూప్రాన్ డిప్యూటీ DMHO పీఎంవో వీర్ కుమార్, మొబైల్ హెల్త్ టీం డాక్టర్ సంగీత ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేపట్టారు. విద్యార్థినుల కంటి సమస్యలను గుర్తించి తగిన వైద్య సలహాలు, మందులను అందజేశారు. కంటి ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.