NZB: గణేశ్ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, వైన్స్ (IML), 2-B బార్లు, క్లబ్బులు, TD-1, TSBCLతో సహా అన్ని మద్యం దుకాణాలు బంద్ చేయాలని CP సాయి చైతన్య ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 6 గం. నుంచి ఆదివారం ఉదయం 6 గం. వరకు మూసివేయాలన్నారు.
తెలంగాణ
'రేపు సాయంత్రం నుంచి వైన్స్ బంద్'


