హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొంగుతున్న వాగు.. సర్పంచ్ అప్రమత్తం

KNR: జిల్లాలో కురుస్తున్న శంకరపట్నం మండలం ఆర్ఖండ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామ సర్పంచ్ నేదురు పవన్ అప్రమత్తమై గ్రామస్తుల భద్రతకై ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను రహదారికి అడ్డుగా పెట్టి వాగు దాటకూడదని గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఏళ్లుగా నాయకులకు, అధికారులకు మొరాయించుకుంటున్నా లో లెవెల్ బ్రిడ్జి నిర్మించడం లేదని మండిపడ్డారు.