GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రాబోయే పురపాలక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులు, అదనపు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు కేటాయించిన బాధ్యతలు, వార్డుల వారీగా పని విభజన, నామినేషన్ ప్రక్రియపై సమగ్ర మార్గదర్శకాలను వివరించారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పురపాలక ఎన్నికలపై అధికారులతో సమీక్ష


