హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

ASF: కాగజ్‌నగర్‌ పట్టణంలో కొత్తపల్లి వెంకటలక్ష్మి-చంద్రయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం 18 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించారు. ఈ సందర్బంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ అనిత మాట్లాడుతూ.. గత 9 ఏళ్లుగా సొసైటీ ఆధ్వర్యంలో వేలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.