హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ భవన్ స్థలం కేటాయింపుపై స్పందించిన కలెక్టర్

KMM: సత్తుపల్లిలో బీసీ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించే విషయంలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న జాప్యాన్ని ఎన్సీపీ పార్టీ-ఎన్డీఏ మహాకూటమి తరఫున ఇవాళ ఖమ్మం కలెక్టర్ దివాకర దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సత్తుపల్లి తహసీల్దార్‌కు ఫోన్ చేసి, పూర్తి నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు.