హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

NLG: దేవరకొండ ఖిల్లా గుట్టను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఖిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ.75 లక్షలు సమగ్ర అభివృద్ధి కోసం రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును తీసుకొస్తామని తెలిపారు.