ప్రకాశం: కనిగిరి (మం) చల్లగిరగల స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని డీడీవో కే. శ్రీనివాసరెడ్డి గురువారం సందర్శించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. కార్యాలయ వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు నిర్ణీత సమయంలో సేవలు అందించాలని ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్, పెండింగ్ సర్వేలు, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై సమీక్షించారు. ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ గ్రామ కార్యాలయంలో డీడీవో తనిఖీ


