SRD: రాయికోడ్ మండలం పరిధిలో ఆటో, బైక్ ఇతర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని SI చైతన్య కిరణ్ నేడు హెచ్చరించారు. DL లేకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీల సమయంలో లైసెన్స్ చూపించాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు పెడతామన్నారు.
తెలంగాణ
లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు:ఎస్సై


