హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'

NLG: పోషణ మాసంలో భాగంగా గురువారం దేవరకొండ మండలo కొర్రభాగ్య తండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ డి.చిట్టెమ్మ పాల్గొని మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో అందించే ఆరోగ్య లక్ష్మీ భోజనానికి అర్హులైన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.