MBNR: పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. పాలమూరు హక్కులు, అభివృద్ధి కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమన్నారు. వారి ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, రాములు నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయం'


