NTR: వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ స్లాబ్ లీకై పలుచోట్ల వర్షపు నీరు కురుస్తోంది. పాలకమండలి చైర్మన్ చుంచు రమేష్ బాబు, సభ్యులు గుగులోతు రమేష్ గురువారం ఆలయాన్ని పరిశీలించి, లీకేజీ ప్రాంతాలను గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆలయ ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆలయానికి మరమ్మతులు చేయండి'


