హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి'

WGL: మొగుళ్లపల్లి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ABSF, స్వేరోస్ ఆధ్వర్యంలో MJP RCO శ్రవణ్ కుమార్ ద్వారా సెక్రెటరీ సైదులుకు వినతి పత్రం అందజేశారు. నిబంధనలు పాటించకుండా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బోట్ల నరేష్, రాజేంద్రప్రసాద్ చక్రి RCOను కోరారు.