హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి'

NRML: పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా భవిష్యత్తు, డిప్లొమా విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు మద్దతుగా పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థలో కొనసాగించాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.