PDPL: ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో సర్పంచ్ మోతె కనకయ్య ఆధ్వర్యంలో VB-G RAM-G పథకంపై గ్రామసభ నిర్వహించారు. DRDA అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై పథకంలో చేపట్టనున్న 375 రకాల పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సూచనలు ఇవ్వాలని సర్పంచ్ కోరారు.
తెలంగాణ
ఖిలావనపర్తిలో గ్రామ సభ నిర్వహణ


