NRML: నిర్మల్ KGBV సోఫినగర్‌లో '25 ఏళ్ల సేవ–సమర్పణ, అభివృద్ధి చెందిన భారత్' అంశంపై చిత్రలేఖన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల చిత్రాలను పరిశీలించి అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
'25 ఏళ్ల సేవ–సమర్పణ'పై చిత్రలేఖన పోటీ


