హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనకబండలో డ్రైనేజీ సమస్యపై వినతి

BHNG: మోత్కూర్ మండలం పనకబండలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో సమస్య తీవ్రంగా మారుతోందని గ్రామస్తులు తెలిపారు. గతంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. శాశ్వత డ్రైనేజీ ఏర్పాటు కోసం MPDOకు వినతిపత్రం అందజేశారు.