హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండలంలో మట్టి, మొరం అక్రమ రవాణా

MBNR: నవాబ్‌పేట మండలంలో మట్టి, మొరం అక్రమ రవాణా సాగుతోందని స్థానికులు తెలిపారు. నల్లరాళ్లకుచ్చ గుట్టను తవ్వుతూ, ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున ఇళ్లకు, రోడ్ల నిర్మాణాలకు విక్రయిస్తున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి సోదరుడు తన భూమి దారి కోసం, మరికొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి ఈ గుట్టను కరిగించేస్తున్నారని ఆరోపిస్తున్నారు.