KRNL: ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి రోజువారీ వేతనం రూ.700 ఇవ్వాలని గురువారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేసారు. ఆదోని మండలంలో కరువు ప్రభావంతో వ్యవసాయ కూలీలకు పనులు దొరకడం లేదని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'200 రోజులు ఉపాధి.. రూ.700 వేతనం ఇవ్వాలి'


