SRD: వినాయక నిమజ్జన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రమైన కంగ్టి జీపీ తరపున నేడు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక చెరువు వద్ద భక్తులకు, గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన మార్గాల్లో నాణ్యమైన లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే చెరువు పరిసరాల్లో కార్మికులు స్వచ్ఛత పనులు చేపట్టారు. ఇందులో సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు


